డీలిమిటేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం!

లోక్సభ సీట్లు 50 శాతం పెంచే ప్రతిపాదన 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్య వాటాకు రక్షణ మహిళలకు 33 శాతం కోటా అమలు దిశగా మళ్లీ రాజ్యాంగ సవరణ దిల్లీ, నవంబర్ 27: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill)తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ…
