సీఎంను కలిసిన పంజాబ్‌ మంత్రులు

– గురుపురబ్‌ ఉత్సవానికి రావాలని ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పంజాబ్‌ మంత్రులు సంజీవ్‌ అరోరా, గుర్మీత్‌ సింగ్‌ ఖుడియన్‌లు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పంజాబ్‌లో జరిగే 350వ గురుపురబ్‌ ఉత్సవానికి రావాల్సిందిగా పంజాబ్‌ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను అందజేసింది. వారివెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కూడా ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *