‘హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః ప్రజాతంత్ర-2026’ క్యాలెండర్ ను తమ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. చిత్రంలో (ఎడమ నుంచి) శంకర్ గౌడ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాష్ట్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎడిటర్ దేవులపల్లి అజయ్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





