సీఎంను కలుసుకున్న మంత్రి అజార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు ప్రభుత్వం మంగళవారంనాడు శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వరంగ సంస్థలు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఈమేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, తనకు మంత్రిత్వ శాఖలను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈయన వెంట జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





