రైలు ప్రయాణికులకు పోలీసుల సాయం

– వాటర్ బాటిళ్లు, పులిహోర పొట్లాల పంపిణీ

మహబూబాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్సప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ సంద ర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహ బూబాబాద టౌన సీఐ మహేందర రెడిడ్ , రూరల సీఐ సరవయయ్ , డోరన్కల సీఐ చందర్మౌళి, సిబబ్ంది, ఎ సఐలు, కానిసేట్బుళుల్రైలేవ్ సేట్షనకు చేరు కొని రైలులోని పర్యాణికులకు వాటర బాటిలస్, బిసెక్ట పాయ్కెటుల్, పులిహోర పొ టాల్లు అందజేశారు. రైలు ఆలసయ్ం అయినపప్టికీ, పర్యాణికులు ఇబబ్ందు లు పడకుం డా పోలీసు సిబబ్ంది సకా లంలో సహాయం అందించి మానవతా దృకప్థంతో సాయం చేశారు. ఈ సందరభ్ంగా మహబూబాబాద జిలాల్ ఎసీప్ మాటాల్డుతూఅతయ్వసర పరిసిథ్తు లోల్ఎకక్డైనా సహాయం అవసరమైతే పర్జ లు నిరభ్యంగా పోలీసులను సంపర్దించవచచ్ని తెలిపారు. మానవతా దృకప్థంతో సప్ందించి భారీ వరాష్లోల్ఇ బబ్ందులు పడు తున  ణికులకు సహాయం చేసున్న మహబూబాద జిలాల్ పోలీసులను డైరెకట్ర జనరల ఆఫ పోలీస అభినం దించారు. ఆపదలో ఆదుకున్న పోలీస సిబబ్ంది కృషిని ప్ర‌శంసించారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *