జూపల్లిని కలిసిన నిథమ్‌ కొత్త డైరెక్టర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) డైరెక్టర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ వెంకటరమణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణకు మంత్రి జూపల్లి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *