భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పొలంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు మల్లేష్‌ను అరెస్టు చేసినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. మల్లేష్‌ను సుకుమా జిల్లా జేగురు గొండ ఏరియా కమిటీ కమాండర్‌గా గుర్తించారు. ఇతను గతంలో పలు పెద్ద సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడిరచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





