సిఎంతో యూఎస్‌ ‌కాన్సూల్‌ ‌జనరల్‌ ‌విలయమ్స్ ‌భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 15 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని యూఎస్‌ ‌కాన్సులేట్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌లారా విలియమ్స్ ‌బంజారాహిల్స్‌లోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి,  తదితర అంశాలను వీరు చర్చించారు. విలియమ్స్ ‌హైదరాబాద్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌గా ‌ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *