సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం

రూ 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం ఆగస్టుకు ముందే అందజేస్తాం.. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వలేదంటూ…








