Category Uncategorized

హైకోర్టులో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు చుక్కెదురు

విద్యుత్‌ ‌విచారణ కమిషన్‌ ‌రద్దు పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ‌జూలై 1  : ‌తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్‌ ‌విచారణపై వేసిన కమిషన్‌ ‌ను రద్దు చేయాటంలూ కేసీఆర్‌ ‌వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్‌ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ ‌విచారణపై…

పీయూష్‌గోయల్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌

‌మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలు చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై1: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ‌కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ ‌లోని తన…

నార్సింగ్‌లో ఇంజనీర్‌ హత్య కేసు ఛేదన

అక్రమ సంబంధం కాణంగానే హత్య వివరాలు వెల్లడిరచిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : నార్సింగిలో దారుణ హత్యకు గురైన ఇంజనీర్‌ ఇదాయత్‌ ఆలీ హత్య కేసులో విస్తుపోయే నిజాలను పోలీసులు బయటపెట్టారు. పోలీసులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఇంజనీర్‌ గా పనిచేస్తున్న ఆలీకి గోల్కండ ప్రాంతానికి చెందిన  సీమా బేగంతో అక్రమ…

 ఎంగిలిమెతుకుల కోసం ఎగిరి పోయిన సంజయ్‌

‌పార్టీ వీడడంతో జగిత్యాలకు శని వదిలింది లీడర్‌ ‌కావడంలో కవిత సహా అనేక మంది కృషి జీవన్‌ ‌రెడ్డి కూడా చేరికలను ఆహ్వానించడం లేదు దమ్ముంటే ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి గతంలో మేము బీజేపీనిని విలీనం చేయించాం జగిత్యాల బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 1…

ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బెయిల్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరించిన దిల్లీ హైకోర్టు సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించే యోచనలో లాయర్లు న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ ఆశలపై దిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్‌…

ఉద్యోగ, ఉపాధి రంగాల నిర్వీర్యం!

ప్రజల ఆర్థికస్థితిపై ధరలపోటు ఇప్పటికే రెండుకోట్ల మందికి ఉపాధి గల్లంతయ్యిందన్న వార్తలు వస్తున్నా అది అంతకు మించి ఉంటుందని అంటున్నారు. దేశంలో నిరుద్యోగానికి తోడు, ఉపాధి అవకాశాలు మందగిస్తున్నాయి. మరోవైపు వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పడంలేదు. ఉపాధి దొరక్క నేటికీ వేలాదిమంది విదేశాల బాటు పడుతున్నారు.  ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమంటున్నారు.…

తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అ‌ప్రజాస్వామికం సిఎం రేంవత్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్‌ ఏ డిఫరెన్స్‌’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు..

అలజడికి గురవుతున్న ఆర్థిక వ్యవస్థ!

ఆర్థిక ప్రగతిని, స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బూడిదలో పోసిన పన్నీరు వలె పరిణమించడానికి ప్రపంచీకరణ.. గ్లోబలైజేషన్‌ కారణం.  ఈ వాస్తవాన్ని గుర్తించడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కాని, అధికారిక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సిద్ధంగా లేవు. అందువల్లనే ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టిని, వాణిజ్య సౌష్టవాన్ని పెంపొందించడానికి…