దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇడి నోటీసులు
9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వొస్తానంటూ కవిత లేఖ నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్ నేతలు 10న దీక్ష కోసం దిల్లీకి బయలుదేరిన కవిత…ధైర్యం చెప్పిన తండ్రి కెసిఆర్ కవిత వెంట బిఆర్‌ఎస్ ముఖ్య నేతల పయనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. విచారణకు…
