Category Uncategorized

మహిళా బిల్లు కోసమే మా పోరాటం

27 ఏళ్లుగా చేస్తున్నా పట్టింపు లేదు పూర్తి మెజార్టీ ఉన్నా హామిని విస్మరించిన ప్రధాని మోదీ వి•డియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు తేవడంలో సోనియాది కీలకపాత్ర అని వ్యాఖ్య నేడు దిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కవిత ధర్నా..పాల్గొననున్న 18 పార్టీలు న్యూ దిల్లీ, మార్చి 9 : మహిళా రిజర్వేషన్‌…

హర్షవర్ధన్‌ ‌రెడ్డిని గెలిపించండి

రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌ ‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్సీ వోటర్లకు బహిరంగ లేఖ రాశారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో పాదయాత్ర కారణంగా నేరుగా కలువలేక పోతున్నానని..ఉపాధ్యాయుల సమస్యల…

ముగ్గురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి పోటీకి ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్‌, ‌నవీన్‌ ‌కుమార్‌, ‌చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్‌ ‌పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు.  కార్యక్రమానికి మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని…

తెలుగే నా శ్వాస

పల్లవి: తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస మనసంత తెలుగే ఘనతంత తెలుగే పలుకంటె తెలుగే కులుకంటె మనదే తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస చరణం:1 మాటల్లో మకరందాన్నే  మధురంగా కూర్చేవు పాటల్లో పరిమళాన్నే పరిచయమే చేశేవు ఆటల్లో ఆహ్లాదాన్నే అణువణువు నింపేవు తోటల్లో పువ్వులనే…

మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా?

విరు మోదీని టార్గెట్‌ ‌చేసే గొప్పోళ్లా లిక్కర్‌ ‌స్కామ్‌లో ఇరుక్కున్నది ఎవరు…చేయమని తెలంగాణ ప్రజలు చెప్పారా ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన చేసిందెవరు కవిత, కెటిఆర్‌లపై విరుచుకు పడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా అని కేంద్ర…

ఈడి సమన్లు కాదు..అవి మోదీ సమన్లు

వరుసగా మంత్రులు, నేతలపైనా దాడులు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర విపక్షాలపైనే 90 శాతం దాడులు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం దానీకి బినావి•గా మోదీ అన్నది నిజం డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే వారిద్దరే ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోదీ పోర్టుల్లో డ్రగ్స్ ‌దొరికినా చలనం లేదు నిబంధనలకు విరుద్ధంగా…

మహిళా సాధికారత ఎండమావేనా ? .

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటారు.  మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం కోసం ఇది విస్తృతంగా నిర్వహిస్తారు. ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ప్రతి సంవత్సరం…

ప్లాస్టిక్‌ ‌కాలుష్యం జీవరాశులకు శాపం

యూయన్‌ ఎన్విరాన్‌ ‌మెంటల్‌ ‌ప్రోగ్రాం (ఐరాస పర్యావరణ కార్యక్రమం) నిర్వహించిన ఐరాస పర్యావరణ అసెంబ్లీ సమావేశంలో ప్లాస్టిక్‌ ‌కాలుష్య దుష్ప్రభావాలను గుర్తించి ప్రపంచ మానవాళి తగు చర్యలు తీసుకుంటూనే ప్లాస్టిక్‌ ‌రహిత సమాజా నిర్మాణంలో చురుకైన బాధ్యతను తీసుకోవాలని కోరడం సముచితంగా ఉంది. ‘జీవ అవిచ్ఛిన్న విషపూరిత ప్లాస్టిక్‌’ ‌వాడకాన్ని నేర సమానంగా భావిస్తూ చట్టబద్దత…

పచ్చని పొదరిల్లుగా ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’

‌మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  సమాజాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్రను తెలియజేస్తూ.. వివిధ రంగాల్లో అతివల కృషిని అభినందిస్తూ స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.  ఆర్థికాభివృద్ధిలో వారు పోషిస్తున్న ముఖ్య భూమికను రోజంతా వివరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సృష్టికి మూలం స్త్రీమూర్తికి   ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ‌సృష్టికర్త…