స్వయం సమృద్ధి స్వప్నాలు సాకారం అయ్యేనా!

సెమికండక్టర్(అర్థ వాహకం), కంప్యూటర్, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్ చిప్స్ రూపంలో ఇన్ఫర్‌మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా ప్రపంచ మానవాళి ముందు మరో ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. నేటి అత్యాధునిక డిజిటల్ విప్లవంతో దేశ సరిహద్దులు రేఖలు/కంచెలు చెరిగి పోయి, దూరాలు అర్థరహితం కావడంతో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోవడం చూస్తున్నాం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్…








