సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం
హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్ చేస్తామని భారత్ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్ తమ…
