రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు
వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం…

