ఏపి గ్రామ సచివాలయాల్లో విద్యుత్ ఫిర్యాదులు
పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి, ఏప్రిల్ 28 : ఇక పై గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు తిరుపతి కలెక్టరేట్‌లో పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఎస్పిడిసిఎల్ పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్ ఫిర్యాదులు స్వీకరణ జరుగుతుందని మంత్రి…
