కాళీమాతను పోలి ఉండేలా అసభ్య చిత్రాలు
ట్విట్టర్ నుంచి తొలగించి క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్ న్యూ దిల్లీ, మే 2 : కాళీ మాత చిత్రాన్ని పోలి ఉండేలా ట్విట్టర్‌లో పోస్టులు చేసిన ఉక్రెయిన్ రక్షణ శాఖ.. తాజాగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అధికారిక ట్విట్టర్ ఖాతాలో హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తుకు తెచ్చేలా ’వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో…
