Category Uncategorized

మానవుల్లో మహనీయుడు అల్లూరి..

నేడు  99 వ వర్థంతి మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది…

ఏడాదికి కోటి,రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…?

దేశంలో విస్తృతంగా నిరుద్యోగం పాపం పెరిగినట్టు పెరుగుతొంది.కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల యువత జీవితాలు దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నాయి.నిరుద్యోగంతో పోరాడుతున్న యువతను తప్పుదారి పట్టించే విధంగా యూపీఏ ప్రభుత్వం చేయలేని కోటి ఉద్యోగాలను కేంద్రంలో అధికారంలోకి వస్తే భర్తీ చేస్తామని ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రగల్బాలు పలికి, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని…

అధికారం, ఆదిపత్యం కోసం సుడాన్‌లో అంతర్యుద్ధం..!

సూడాన్‌లో 15 ఏప్రిల్‌ 2023‌న ప్రారంభమైన అంతర్గత సంక్షోభాగ్నికి, తుపాకుల మోతకు జడిసి వేల మంది అమాయకులు ప్రాణాలు వదలడం(ఐరాస నివేదిక ప్రకారం 413 మంది), లక్షకు పైగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వలసలు వెళ్లడం, అంతర్జాతీయ సంస్థలు శరణార్థులకు రక్షణ గొడుగులు పట్టడం జరుగుతోంది. సైనిక కమాండర్లు రెండు వర్గాలుగా విడిపోయి అధికారమే…

మోడల్‌ ‌సియెన్నా వీర్‌ ‌దుర్మరణం

గుర్రపు స్వారీ చేస్తూ గాయపడి మృతి మెల్‌బోర్న్,‌మే6 : మిస్‌ ‌యూనివర్స్ ‌ఫైనలిస్ట్, ‌ప్రముఖ మోడల్‌ ‌సియెన్నా వీర్‌ ‌మరణించారు. సియెన్నా వీర్‌ ‌గుర్రపు స్వారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. గనెల 2న ఆస్టేల్రియాలోని విండ్సర్‌ ‌పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస్మాత్తుగా గుర్రం ది నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు…

రైతులను మోసం చేసిన ప్రభుత్వం

విపత్తులపై ముందస్తు హెచ్చరికేదీ మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కాకినాడ,మే6: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. విపత్తు వస్తుందని తెలిసి ముందస్తుగా అప్రమత్తం చేయలేక పోయిందన్నారు. తడిసిన ధాన్యం కొంటారన్న భరోసా కూడా లేకుండా పోయిందన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ.. జిల్లా…

ఆర్‌-5 ‌జోన్‌పై సుప్రీంలో అమరావతి రైతుల పిటిషన్‌

‌ప్రభుత్వ జీఓపై స్టే విధించాలని వినతి న్యూదిల్లీ,మే6(ఆర్‌ఎన్‌ఎ):  ఆర్‌- 5 ‌జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆర్‌-5 ‌జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ…

లష్కరే తోయిబా ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌

‌సైన్యంపై దాడి వెనక లష్కరే తోయిబా గుర్తించిన మిలిటరీ అధికారులు శ్రీనగర్‌,‌మే6 : జమ్ముకాశ్మీర్‌ ‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని  జిల్లా ఎస్పీ అమోద్‌ అశోక్‌ ‌తెలిపారు. అతను  లష్కరే తొయీబాకు చెందిన  ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.  బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ‌ప్రాంతంలో ఉగ్రవాదులు…

సీఎం ప్రైవేట్‌ ‌సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి శరత్‌ ‌మర్కట్‌

ఏడాదికి రూ. 18 లక్షల జీతం..పార్టీలో చేరినందుకు నజరానా రహస్యంగా సంబంధిత జీవో 647 ఇక్కడి నిరుద్యోగులను పట్టించుకునేది లేదు కానీ…పరాయి వ్యక్తులకు ఇక్కడి ప్రజల సొమ్ము? బీఆర్‌ఎస్‌ ‌విస్తరణ కోసం ప్రజాధనం దుర్వినియోగం కేసీఆర్‌ ‌తీరుపై విరుచుకుపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 05 : మహారాష్ట్రకు చెందిన శరత్‌…

దేవుడి చుట్టూ రాజకీయం..

దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భారతీయ జనతాపార్టీ హిందుత్వ వాదాన్ని తీసుకువొస్తుంది. ఈ దేశంలోని హిందువులకు తమ పార్టీయే ఏకైక ప్రతినిధినని చెప్పుకునేందుకు సర్వవిధాల ప్రయత్నిస్తూనే ఉంటుంది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. తాము అధికారంలోకి వొచ్చిన వెంటనే భజరంగ్‌ ‌దళ్‌ను నిషేధిస్తామని  చేసిన ప్రకటన ఇప్పుడు…