డిబిపి మేనిఫెస్టో విడుదల చేసిన వడ్లమూరి కృష్ణస్వరూప్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : దళిత బహుజన పార్టీ(డిబిపి) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం హిమాయత్‌నగర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరప్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ దళిత జాతులను ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం, ప్రజలందరికి ఉచితంగా విద్యా,…





