రైతు రుణ మాఫీలో ఆలస్యం సరికాదు

వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నముక ప్రభుత్వ ఆశయం మేరకు బ్యాంకర్లు సహకరించాలి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రైతు రుణాల మాఫీలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి…







