కౌంట్ డౌన్ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని…








