జమ్ము-కాశ్మీర్‌లో పొత్తుకు ఓకే

పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూనే ముందుకు.. లోక్ సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ విశ్వాసాన్ని దెబ్బతీయగలిగాం పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి జమ్ము-కాశ్మీర్‌లో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ పర్యటన వీలైనంత త్వరగా జమ్ము-కాశ్మీరలో రాజ్యాధికారం, ప్రజల హక్కుల పునరుద్ధరణ పట్ల ఆశాభావం ఒక నియంత మెజారిటీ సాధించకుండా నిలువరించడం ఇండియా కూటమి…







