Category Uncategorized

బండలగూడ లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఇంటింటి ప్రచారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: టిఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరపున బండలగూడలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఇంటింటి కి తిరిగి కారు గుర్తు కు ఓటు వెయ్యాలని ప్రజలను అభ్యర్ధించారు. బండలగూడ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  గత తోమిదేండ్లలో యాభై కోట్ల రూపాయల అభివృద్ధిని చేశారని, గతంలో బండలగూడ ప్రాంతమంతా…

ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రెస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 : తమ ప్లాట్లను ఆక్రమించి, తమను వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి, అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ, కె.ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రేస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలని కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షులు వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు.…

న్యాయస్థానాలు కేసుల విషయంలో జాప్యం చేయరాదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 : న్యాయస్థానాలు బాధితుల కేసుల విషయంలో జాప్యం చేయరాదని మానవ హక్కుల కార్యకర్త జి.స్వర్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తన మెడికల్ నెగ్లీజెన్సీ కేసు విషయంపై ఖైరతాబాద్ కన్జ్యూమర్ కోర్టులో మాట్లాడినందుకు పెనాల్టీగా తమ కేసును న్యాయమూర్తి మరో నెల పొడగించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో  బీఆర్ఎస్ వార్డు సభ్యులు చేరారు. కొండాపూర్ మండలం లోని గోటిలాగుంట, మాచెపల్లి, దొబ్బకుంట గ్రామాల బీఆర్ఎస్ వార్డు మెంబెర్ లు, నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు.…

కసిరెడ్డి నారాయణరెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ .. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొంది .. ఎమ్మెల్యే కావాలనే దురాశ, దుర్బుద్ధితో ఓర్వలేక ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి చేసి తీరా టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ను కొనుగోలు చేసి..?  బిఆర్ఎస్ పార్టీని…

బి ఫామ్ అందుకున్న సురేష్ కుమార్ షెట్కార్ కూతురు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షెట్కార్ ను అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.మంగళవారం బి ఫామ్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ ఠాగూర్ గారి చేతులు మీదుగా సురేష్ కుమార్ షెట్కార్ కూతురు నేషనల్ స్పోక్ పర్సనల్ డాక్టర్ గిరిజ షెట్కార్ కు…

విశ్వరూప మహా సభకై చలో హైదరాబాద్

పరిగి,ప్రజాతంత్ర,నవంబర్ 07:  ఈ నెల 11న చలో హైదరాబాద్ విశ్వరూప మహా సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,పరిగి ఇంఛార్జి సుభాష్ మాదిగ పిలుపునిచ్చారు.మంగళవారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద చలో హైదరాబాద్ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మాదిగ,మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలంటే అది…

నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అభ్యర్థి సమర్పించే నామినేషన్ పత్రాలను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా సూచించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ శరత్ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

మోసపూరిత కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోవద్దు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోవద్దని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 3 వ వార్డు 4 వార్డు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…