దేశంలో రాజకీయ పరిణతి రాలేదు
ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి ప్రజల చేతిలో వజ్రాయుధం వోటు కాంగ్రెస్ చేతికి అధికారం ఇస్తే రైతుబంధుకు రామ్ రామ్ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 50 ఏళ్లుగా కాంగ్రెస్ రాష్ట్రానికి, దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదు ధరణితో రైతు బాధలకు…







