వరదలతో రైతులకు తీరని నష్టం

నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులందరినీ ఆదుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా…







