ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వండి

నిధులు ఎలా సమకూరుస్తారో ప్రజలకు చెప్పండి …ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో జీవితాలు మారవు మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారు… బిఆర్‌ఎస్ ఓడినా పెద్దగా నష్టం లేదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను…







