రూ. 500లకే గ్యాస్ సిలిండర్…200 యూనిట్ల ఉచిత విద్యుత్
నేడు మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి దిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొననున్న పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను నేడు…








