Category Uncategorized

జనంలోంచి… మళ్లీ వనంలోకి..

విజయవంతంగా ముగిసిన మహాజాతర తిరిగి వనంలోకి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చివరి రోజున పోటెత్తిన భక్తులు    వనదేవతలను దర్శించుకున్న  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఎంపీ వద్దిరాజు తదితరులు దర్శనాల అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం ఆర్టీసీ ప్రాంగణం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు జాతర విజయవంతానికి సహకరించిన అందరకీ మంత్రి సీతక్క ధన్యవాదాలు మేడారం,…

రాష్ట్రంలో రూ. 621 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు..

15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు..17 రైల్‌ ఫ్లైఓవర్‌/అండర్‌ పాస్‌ల నిర్మాణం 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన రైల్‌ ఫ్లై ఓవర్‌/రైల్‌ అండర్‌ పాస్‌లు జాతికి అంకితం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి…హర్షం న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల…

మహిళా అధికారుల సారథ్యం..

ఆ జాతరలు విజయవంతం..  ప్రజాతంత్ర : ప్రస్తుత 2024 మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యతను కల్పించే ఈ మేడారం జాతర నిర్వహణలో  దాదాపు 90 శాతం నిర్వహణధికారులు మహిళలే కావడం యాదృశ్చికం. జాతర ఏర్పాట్లను మొత్తం తన భుజాలపై వేసుకొని గత ఆరునెలల నుండి ప్రతిరోజూ స్వయంగా…

‘ధరణి’ దరఖాస్తులకు మోక్షం

పెండిరగ్‌ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం  మార్చి మొదటి వారంలో పరిష్కరించేలా చర్యలు  ధరణి కమిటీతో సమీక్షలో అధికారులకు సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం    మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ ధరణి పోర్టల్‌ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ‘ధరణి’లో పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని…

‘యాదాద్రి’ పవర్‌ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి

ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు  పెరుగుతున్న అంచనాలతో అదనపు భారం…ఆందోళనకరం  స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించండి  గత ప్రభుత్వ పద్ధతులు, ఆలోచనలు మానుకోండి  నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోం  ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం  మంత్రులతో కలిసి దామరచర్ల యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు సందర్శన  ప్రాజెక్టు రుణాలు,…

గ్రెగేరియన్‌ కేలండర్‌ అమలుకు నోచుకున్నదెప్పుడో తెలుసా?

నేడు గ్రెగేరియన్‌ కేలండర్‌ మొదలైన రోజు… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న గ్రెగేరియన్‌ కేలండర్‌ ఎప్పుడు రూప కల్పన చేయబడి అమలుకు నోచుకున్నదో తెలుసా? క్రీస్తు శకం 1582 ఫిబ్రవరి 24వ తేదీన.  నేపుల్సుకు చెందిన అలోయిసియస్‌ లిలియస్‌ అనే వైద్యుడు జూలియన్‌ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే నూతన గ్రెగేరియన్‌ కేలండర్‌. దీన్ని పోప్‌…

పరీక్షలు ధీమాగా రాయాలి..

ఒత్తిడి జయిస్తేనే పరీక్షలలో రాణిస్తారువార్షిక పరీక్షల్కెనా, ప్రవేశపరీక్షల్కెనా దగ్గరపడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే. కళాశాలలో, తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు.…

నిఖార్సయిన ఉద్యమకారుడు నల్లెల్ల రాజయ్య!

ఫిబ్రవరి15, ఉదయం 8: 20 నిమిషాల ప్రాంతంలో ఒక ఫోన్‌ కాల్‌ విషాద వార్తను మోసుకొచ్చింది. ప్రజా గొంతుక, శ్రామిక పక్షపాతి, నిత్య శ్రామికుడు , ప్రజా కవి, రచయిత అయిన నల్లెల రాజయ్య సారు ఇక లేరు అన్నది ఆ దుర్వార్త సారాంశం! హృదయాన్ని ఎక్కడో కోస్తున్నట్టుగా అనిపించింది. నాలో ఏదో తెలియని ఆందోళన.భూమిపై…

శిగమూగిన వనం

జనసంద్రంగా మారిన మేడారం గద్దెలపై కొలువు దీరిన వనదేవతలు తల్లుల దర్శనాల కోసం లక్షలాదిగా తలివస్తున్న భక్తులు శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో మార్మోగుతున్న జాతర సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ నేడు అమ్మవార్ల వన…