శ్రీ సీతారాముల తిరు కల్యాణానికి ముహుర్తం ఖరారు

ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల తిరుకల్యాణం… 18న మహా పట్టాభిషేకం 9 నుండి 23 వరకు భద్రాద్రి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ ప్రధానార్చకులు ముహుర్తాన్ని ఖరారు చేసారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీ సీతారాముల తిరుకల్యాణ…






