బిఆర్‌ఎస్‌కు మరో ఎంపి షాక్

బిజెపిలో చేరిన జహీరాబాద్ ఎంపి పాటిల్ రానునన రోజులోల మరిన్ని చేరికలన్న బీజేపీ ఎంపి లక్ష్మణ్ న్యూ దిల్లీ, మార్చి 1 : పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేశారు. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపి రాములు బిజెపిలో చేరారు.…







