Category Uncategorized

అం‌తర్జాతీయస్థాయిలో మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్

ఎనిమిది నెలల్లోనే ప్రారంభించేందుకు చర్యలు కొత్తగూడెం, రామగుండంలోనూ విమానాశ్రయాలు.. హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  అన్నారు.…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్‌ ‌రెడ్డి డక్‌ అవుట్‌: ‌మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. క్రికెట్‌ ‌లో హిట్‌ ‌వికెట్‌ అవుతారని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని తెలిపారు. తుర్కయాంజల్‌, ‌జేబీ గ్రౌండ్స్ ‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్‌ ‌ట్రోఫీ క్రికెట్‌ ‌టోర్నమెంట్‌…

కార్పొరేట్ విధానాలతో అన్నివ‌ర్గాల‌కు తీవ్ర న‌ష్టం

రుణమాఫీ చట్టం కోసం పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 26న దేశవ్యాప్త నిరసనలు సంయుక్త కిసాన్ మోర్చా-జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సదస్సులో వక్తలు ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల కార‌ణంగా దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక కష్టాలు…

నేటి నుంచి గ్రూప్‌-3 ‌పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు హాజరు కానున్న 5.36 లక్షల అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ‌రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-3 ‌పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ‌ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీజీపీఎస్సీ) అన్నిఏర్పాట్లు పూర్తి…

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌ కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…

వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం

Thummala Nageshwar Rao

హైదరాబాద్‌,  ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15 : ‌వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్‌ ‌టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ ‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్‌ ‌ప్రకటించడమే అందుకు కారణమన్నారు.…

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

‌ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..

Charlapalli Jail

ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ ‌రెడ్డితో ములాఖత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో రేవంత్‌ ‌రెడ్డి పాలన, సోకాల్డ్ ‌ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…