యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ
కన్నులపండువగా నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు…
