మూసీ నదికి పూర్వ వైభవం సాధ్యమేనా..?
మూసీ నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందా.. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర సర్కారు మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెపుతుంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ సలహాలు,…
