కొరోనా పేషెంట్స్‌కు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే
పలు హాస్పిటళ్లకు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ ఫిర్యాదులపై చర్యలకు దిగిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కొరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ నుంచి చిన్న హాస్పిటళ్లు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వొచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు…
