Category Uncategorized

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…

ప్రాణాలు లాగేస్తున్న పోగాకు దురలవాట్లు

నేడు ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ పోగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక పెద్ద అక్షరాల్లో ముద్రించబడి ఉంటుంది. మన అనుమతితోనే నెమ్మదిగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రాణాలను లాగేసే పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావం పలు వ్యాధులకు కారణమై చివరకు మరణమే శరణ్యం అవుతుంది. అన్నీ తెలిసిన నవ…

టిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ ఎటాక్‌ ‌

‌రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్‌ ‌కూడా కౌంటర్‌ ఎటాక్‌ ‌ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్‌ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ…

జడ్జీల నియామకాలు.. తప్పుడు ఎంపికలే ..!

“ఎటువంటి సమర్ధత లేకపోయినా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయి, జడ్జి అయి, సుప్రీం కోర్టు జడ్జి అయి… ఇదంతా ఒక వరుసలో జరిగిపోతుంది. ఇవన్నీ నిబద్ధతగల వ్యక్తులకు ఇస్తున్నవి కాదు. అవన్నీ కూడా అప్పటికే అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి పదవిలో పైకి పోవడానికి ఏమేమి చేస్తాడో అవన్నీ చేయడం నేర్చుకుని, అవే పనులు చేసిన సంపాదించుకున్న…

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : రాగయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, ఇదే సమయంలో అరేబియన్‌ ‌సముద్రం,…

తెలంగాణలో తప్పని రైతుల బలవన్మరణాలు రుణ విముక్తులు కాని రైతులు

మహేందర్‌ ‌కూన, జర్నలిస్ట్ ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. వలస పాలనలో పడ్డ గోస అంతా ఇంతా కాదు. మా రాష్ట్రం మాకు కావాలని ఏండ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించామని వెనుదిరిగి చూస్తే కన్నీళ్లే శరణ్యం అవుతున్నాయి. ఆంధ్ర వలస పాలనలో నీళ్ళు, నిధుల దోపిడి యథేచ్ఛగా…

నెహ్రూ ఫోటో లేకుండా అమృతోత్సవాలా

మండిపడ్డ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్‌ ఉత్సవాలు చేయడం అక్షేపణీయమని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూను విస్మరించడం దారుణమన్నారు. నెహ్రూ త్యాగాలను మరచిపోవడం దారుణమన్నారు. శనివారం ఆయన…

కెసిఆర్‌ ‌పాలనతో దగాపడ్డ తెలంగాణ

ఇక్కడి అన్నదాతలకు చేసిందేవి• లేదు…. పంజాబ్‌ ‌రైతులకు చెక్కులా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ శ్రీ‌ధర్‌ ‌బాబు కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వొచ్చిన…

రాయదుర్గం హోటల్‌లో మంటలు

కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్‌, ‌మే 28 : రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌ ‌మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. ఒక్కసారిగా హోటల్‌ ‌నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే.. హోటల్‌లో సుమారుగా…