Category Uncategorized

అన్నదాతను గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లు

8 ఏండ్లలో వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి జగిత్యాల, మే 30(ప్రజాతంత్ర ప్రతినిధి) : అన్నదాతను గౌరవిస్తేనే మనల్ని మనం గౌరవించుకున్నట్లని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్‌లో వ్యవసాయ సన్నద్ధ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ…

రైతు నేత రాకేశ్‌ ‌తికాయత్‌పై సిరా దాడి

బెంగుళూరులో వి•డియా సమావేశంలో ఘటన పోలీసులకు ఫిర్యాదుతో ముగ్గురు అరెస్ట్ బెంగళూరు, మే 30 : భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బికెయు) నేత రాకేష్‌ ‌తికాయత్‌పై బెంగళూరులో నిరసనకారులు సిరాతో దాడి చేశారు. వి•డియా సమావేశంలో తికాయత్‌ ‌మాట్లాడుతుండగా ఈఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం..కర్ణాటకలో ఒక రైతు నేత డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్‌ ఆపరేషన్‌లో…

సివిల్స్‌లో ముగ్గురు టాపర్లు అమ్మాయిలే

తొలి ర్యాంక్‌ ‌సాధించిన శృతిశర్మ తెలుగువారికీ పలు ర్యాంకులు న్యూ దిల్లీ, మే 30 : సివిల్స్ ‌సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. ముగ్గురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. సివిల్స్ ‌సర్వీసెస్‌-2021 ‌ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని యూపీఎస్సీ బోర్డు ఎంపిక చేసింది.…

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు చేయూత

కేంద్ర ప్రభుత్వం భరోసా ‘పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌’‌కు ప్రధాని మోదీ శ్రీకారం పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం కొరోనాతో అనాథలైన పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని 2014కి ముందు అన్నీ కుంభకోణాలేనంటూ కాంగ్రెస్‌పై విమర్శ న్యూ దిల్లీ, మే 30 : అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు..ఆప్యాయత, వాళ్లు…

ఇర్విన్‌ ‌రిజర్వాయర్‌ ‌వద్దు.. కెనాలే ముద్దు

ప్రతిపాదనను విరమించుకోవాలని రైతుల వేడుకోలు రిజర్వాయర్‌ ‌నిర్మిస్తే ఆందోళన చేస్తామంటున్న అన్నదాతలు తమ భూములు లాక్కుంటే..తగిన శాస్త్రి తప్పదని హెచ్చరిక ఆమనగల్లు, మే 30(ప్రజాతంత్ర విలేఖరి) : బీడు భూములను సాగులోకి తీసుకొరావాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజేక్టులను నిర్మించి కెనాల్‌ ( ‌కాల్వల) ద్వారా సాగు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా…

వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది..!

జర్నలిస్టులు..కలం సైనికులు.. కొరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.. : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు.. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత…

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…

ప్రాణాలు లాగేస్తున్న పోగాకు దురలవాట్లు

నేడు ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ పోగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక పెద్ద అక్షరాల్లో ముద్రించబడి ఉంటుంది. మన అనుమతితోనే నెమ్మదిగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రాణాలను లాగేసే పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావం పలు వ్యాధులకు కారణమై చివరకు మరణమే శరణ్యం అవుతుంది. అన్నీ తెలిసిన నవ…

టిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ ఎటాక్‌ ‌

‌రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్‌ ‌కూడా కౌంటర్‌ ఎటాక్‌ ‌ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్‌ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ…