తెలంగాణపై పట్టుకోసం బిజెపి వ్యూహాత్మక అడుగులు
రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు ఆపార్టీ జాతీయ స్థాయి నాయకత్వం డైరెక్షన్ చేస్తుండగా, రాష్ట్ర నాయకత్వం యాక్షన్‌లోకి దిగుతున్నది. వొచ్చే నెల రెండు, మూడు తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించేందుకు బిజెపి నిర్ణయించింది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ…
