భూమిని గుంజుకోవడం..లాఠీ దెబ్బలు తగిలించడం
ఇదేనా నీ దృష్టిలో అభివృద్ది అంటే.. కెటిఆర్‌కు రేవంత్ సూటి ప్రశ్న పిజెఆర్ పేదల గుండెచప్పుడు అన్న పిసిసి చీఫ్ విజయారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : బలవంతంగా భూమిని గుంజుకోవడం.. బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం..కేటీఆర్ దీనిని అభివృద్ధి అంటారా.. అరాచకం అంటారా..అని టీపీసీసీ చీఫ్…
