రాష్ట్రంలో పలుచోట్ల ఎన్‌ఐఎ సోదాలు
రాధ మిస్సింగ్ కేసులోనూ ఆరా హైదరాబాద్‌లో ఆడ్వకేట్ శిల్ప ఇంట్లోనూ సోదాలు చేగుంటలో మావో అగ్రనేత కుమారుడి ఇంట్లో తనిఖీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఉప్పల్ చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంటిపై ఎన్‌ఐఏ…
