Category Uncategorized

అగ్నిపథ్‌పై మోడీ హైదరాబాద్‌ ‌పర్యటనలో నిలదీద్దాం

అభ్యర్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిరసనలు తెలుపుదాం మల్కాజిగిరి సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులకు రేవంత్‌ ‌పిలుపు అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌వొచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణులకు…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌

‌రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్‌ ‌పత్రాలు అందచేత హాజరైన రాహుల్‌ ‌గాంధీ, కెటిఆర్‌, ‌పవార్‌, అఖిలేష్‌, ఏచూరి తదితరులు న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌ ‌వేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌,…

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో నిరసన

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో సోమవారం హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు నిరసన.

ఎట్లుంది ఇక్కడ… తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా

బాగుంది..సమస్యలేమీ లేవు సర్‌..‌తెలంగాణను గుర్తుపెట్టుకుంటాం రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం సందర్భంగా బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు సంభాషణ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం అనంతరం బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. బీహారీ నుంచి…

దేశంలో ఆగని కొరోనా కేసుల పెరుగుదల

తాజాగా 17,073 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కొరోనా టెస్టులు చేయగా..దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కొరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి…

ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌…

అమరావతి భూములు అమ్ముకునే హక్కు ఎక్కడిది

రాజధాని కట్టకుండా భవనాలు లీజుకెలా ఇస్తారు శ్మశానం అనిచెప్పిన భూములను ఎలా అమ్ముతారు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ చంద్రబాబు అమరావతి, జూన్‌ 27 : అమరావతి భూములు,భవనాలు అమ్మె హక్కు ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఓ శ్మశానం అన్న వ్యక్తికి అమ్ముకునే హక్కుఎక్క డిదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.…

చదువుతోనే మన తలరాత మార్చుకోవచ్చు

అమ్మఒడి నిబంధనల మేరకు 1.14 శాతం మందికి కట్‌ ‌పిల్లలను రెగ్యుర్‌గా బడికి పంపాలని తల్లులకు సూచన బైజూస్‌తో ఒప్పందంతో పిల్లలకు అత్యున్నత విద్య శ్రీకాకుళం పర్యటనలో అమ్మఒడి కింద నిధులు జమ శ్రీకాకుళం, జూన్‌ 27 :‌బడికి వెళ్తేనే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉం‌టుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లకు విద్యనుచేరువ చేసే…

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి.…