Category Uncategorized

తెలంగాణ పట్టణాలు, నగరాల మౌళిక వసతుల అభివృద్ధ్ది లో గుణాత్మక మార్పు..

సమగ్రాభివృద్ధికి అధికారులు, పాలకమండళ్లకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌రాష్ట్ర జి.డి.పి.లో మూడింట రెండువంతుల వాటాను పట్టణప్రాంతాలు కలిగి ఉన్నాయి. బెస్ట్ ‌కమర్షియల్‌ ‌మరియు రెసిడెన్సీయల్‌ ‌డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ ‌మారింది.10 శివారు మున్సిపాలిటీలను జీహెచఎంసీ తో అనుసంధానం చేయుటకు 104 కారిడార్లలో రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనున్నది. తెలంగాణ ప్రభుత్వం…

పేదల నోట్లో మట్టి కొట్టడమే..

ఉపాధి హమీ పథకం నుండి కూలీలను దూరం చేసి ఆ తర్వాత ఈ పథకాన్ని రద్దు చేయాలన్న వ్యూహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. పేదల పథకాలకు తూట్లు పొడుస్తూ, క్రమ క్రమంగా వాటిని అటకెక్కించే రహస్య ఎజెండాతో కేంద్రం పని చేస్తోందని అర్థం అవుతోంది. ఇంతకంటే దారుణం ఏం ఉంటుంది.’’ (జాతీయ గ్రామీణ ఉపాధి…

‘‘‌భావి తరాల భవిష్యత్తుకు  భద్రత ఏది??

విద్య ద్వా రానే వికాసం,  వికా సం ద్వారానే మేధ స్సు అభివృద్ధి  చెం దుతుంది. తద్వారానే మనిషి  మహో న్న తుడు గా తీర్చి దిద్దిబ డతాడు. మాన వ సమూహం ఆదర్శ వంతంగా తయార వుతుంది.అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా  పురోగామించబడుతుంది.  మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది  విద్య మాత్రమే .విద్య లేని వాడు…

డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు

సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంకులు గజ్వేల్‌లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో బుక్‌ ఆఫ్‌ ఇం‌డియా రికార్డు సిద్ధిపేట / గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 1 : డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు అనేది నినాదం కావాలని రాష్ట్ర వైద్యారోగ్య…

నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్సెన్షన్‌ ఎత్తివేత

స్పీకర్‌ ఓం‌బిర్లా అనుమతితో సభ ఆమోదం ••న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : ‌లోక్‌సభలో ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదల పై సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు స్పీకర్‌ ఓం ‌బిర్లా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ…

‘‘‌జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య’’

నేడు వెంకయ్య జయంతి భారతీయులు సగర్వంగా, సగౌరవంగా తలెత్తి వందనం చేసే, భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. స్వాతంత్య్ర సమరయోధునిగా, వ్యవసాయ, భూగర్భ ఖనిజ శాస్త్రవేత్తగా, జపనీస్‌ ‌భాషా బోధకునిగా, చిత్రకారునిగా, వివిధ దేశాల పర్యాటకునిగా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన వెంకయ్యను భారతీ యులంతా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం…

88‌వ వసంతంలో కాలిడిన తెలుగు నేలపై జర్నలిజానికి అడ్డా ఎ బి కె

ఆయన జర్నలిస్టు మాత్రమే కాదు. సాహిత్య వేత్త, తత్వచింతకుడు, పీడిత జనపక్ష పాతి, ఉద్యమశీలి. మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖలతోనూ ఆయనకు పరిచయం ఉంది. తెలుగు పత్రికా రంరంలో అతి విశిష్ట స్థానం పొంది, సాధారణ జనచైతన్య దిగంతరేఖను విస్తృతం చేస్తున్న వ్యక్తి ఎ.బి.కె. వసంత ఋతువులో అన్ని పూలగంధాలను పూసుకుని విహరించే వాయువులాంటిది…

దిల్లీకి వెళ్లి ఏం చేశారు

బాసర ట్రిపుల్‌ ఐటి సమస్యలను పట్టించుకోరా సిఎం కెసిఆర్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు యాదగిరి గుట్ట నుంచి బండి మూడవ విడత సంగ్రామ యాత్ర చేరికల జాబితాతో దిల్లీకి ఈటల, డికె అరుణ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని రాష్ట్ర…

సహాయం అడిగితే రశీదులు అడుగుతున్నారు

బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు డా.అర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 01 : ఇటీవల గోదావరి వరదల్లో చిక్కుకుని ముంపుకు గురైన గ్రామాలను బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌సందర్శించారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముంపు గ్రామాల…