పార్లమెంట్ సమావేశాలతో కేసులకు సంబంధం లేదు
దర్యాప్తు సంస్థల ముందు ఎవరైనా హాజరు కావాల్సిందే చట్టాలు చేసే మనమే బాధ్యతగా వ్యవహరించాలి ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య వ్యాఖ్యలు న్యూ దిల్లీ, అగస్ట్ 5 : పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. క్రిమినల్ కేసుల్లో వారు…
