అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు

ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్స్‌లో ముమ్మరంగా పనులు నేటి సాయంత్రమే ట్యాంక్‌బండ్‌పై ఫుడ్ కోర్టులు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 2వ తేదీన రాష్ట్ర దశాబ్ది…







