మొదటి రోజే యూనిఫామ్

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల పున:ప్రారంభం సర్కార్ బడులలో విద్యార్థులకు యూనిఫామ్ అందజేయనున్న ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్ బాధ్యతలు కుట్టుకూలీ జతకు 50 నుండి 75 రూపాయలకు పెంపు మంత్రి సీతక్క చొరవతో గడువులోపు పనులు పూర్తి మహిళా సంఘాలకు, అధికారుల కృషికి మంత్రి అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…








