గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ వ్నిడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్…








