Category తెలంగాణ

ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకోబోయిన బీజేవైఎం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం,వివక్ష చూపుతోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీలో  ఉన్న పెద్దలను ప్రభుత్వం వదిలేస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమనగల్లు మీదుగా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు…

పేదల పక్షపాతి కేసీఆర్  దేవి రవీందర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రైతుబందు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాకుకునూరుపల్లి మండలం  మెదనీపూర్ గ్రామ సర్పంచ్ తాడెం దశరథం, బిఆర్ఎస్ సీనియర్ నాయకుదు రమేష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి…

ముఖ్యమంత్రి కెసిఆర్ నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం దుర్మార్గం

బొల్లారంలో కదం తొక్కిన బీసీలు, సబ్బండ వర్గాలు నీలం మధుకు సంపూర్ణ మద్దతు ఇప్పటికైనా పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ లేదంటే ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరిక పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీలు, సబ్బండ వర్గాలు కదం తొక్కారు. బహుజన వర్గాల నాయకుడు నీలం మధు ముదిరాజ్…

వినాయక మండపాన్ని ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

టీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : జాతీయ ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని గత 33 సం.లుగా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో అపార సేవలు అందిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్, ఉపాధ్యాయులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుప్పాల అనిల్ కుమార్ కు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉస్మానియా…

‌రామ చిలుక

పచ్చ పచ్చని చిలుక వయ్యార మొలక ఎర్ర ఎర్రని ముక్కు చిలుక చిరునవ్వు లొలుక చిట్టి చిట్టి పలుకులు చిన్నారి పలుకులు చిలుక పలుకు మాటలు తేనేలూరు తీపి ఊటలు పంజరం లోని చిలుక చుట్టూ తిరుగే గిలక ఎగిరి పొమ్మన్న పోలేదిక మాటలు నేర్చిన చిలుక రామ నామం పలుక చిలుక కొట్టిన జామపండు…

సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. కంటి అద్దాల పంపిణీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో శుక్రవారం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పాల్గొని…

సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. కంటి అద్దాల పంపిణీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో శుక్రవారం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పాల్గొని…

మృతుడి కుటుంబానికి  ఆర్థిక సహాయం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 15: మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ రాజీవ్ నగర్ లో నివాసం వుంటున్న పాలమాకుల సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆదేశాల మేరకు  బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్…