Category తెలంగాణ

వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 3 లక్షల విరాళం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మండలంలోని మేడిగడ్డ గ్రామ పంచాయితీ గుడి తండాలో వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.3, లక్షల విరాళం అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గుడి నిర్మాణానికి మూడు లక్షలరూపాయల ఆర్థిక సహాయం…

గౌతం నగర్ లో గణనాధుని దర్శించుకున్న బిజెపి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజాత

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: పటాన్ చెరు పట్టణంలోని గౌతంనగర్ కాలనీలోని గణేష్ మండపంలో శ్రీ విఘ్నశ్వర స్వామికి బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రదాన కార్యదర్శి  కొల్లోల సుజాత దంపతుల అద్వర్యంలో గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పూజలలో ఆధ్యాత్మికత శోబా  భక్తుల అందరు కలిసి ఏకదంతున్ని నామా…

పోచారం మున్సిపల్ చైర్మన్ పై చర్యలు ఏవి

 ఘట్కేసర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 20  : ప్రభుత్వ భూములు చెరువులు, కుంటలు కబ్జాలు చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గం  పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) యాక్టివిస్ట్ పోచారం మున్సిపాలిటీ…

కార్మికులకు ఏక రూప దుస్తుల పంపిణీ

పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: పరిగి నియోజక వర్గ పరిధిలోని దోమ గ్రామ పంచాయతీ కార్మికులకు బుధవారం  ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ…పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ కార్మికులందరూ ఏక రూప దుస్తులను ధరించి పంచాయతీ పనులకు రావాలని  సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కార్మిక సంక్షేమమే ధ్యేయంగా…

గణనాధుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డ్ వాణి నగర్, వేదిరి టౌన్షిప్,అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని టిపిఆర్ ఆనంద్ నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి  దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో భక్తులు గణనాధుని ఆరాధించుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వాణి…

మైనార్టీలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మైనార్టీల కు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా పేర్కొన్నారు. బుధవారం ఇటీవలే మైనార్టీ సెల్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వహీద్ మియా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…

రసం పీల్చే పురుగుల నుండి పత్తి పంటలను కాపాడుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : రైతులు వేసుకున్న పత్తి పంటలలో రసం పీల్చే పురుగుల బారిన పడకుండా పత్తి పంటను కాపాడుకోవాలని ఆమనగల్లు మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి కోరారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, గౌరారం, పోలేపల్లి, గ్రామాల్లో వానకాలం వేసిన పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న మొదలగు పంటలు పరిశీలించారు. పత్తిలోమొక్కలు…

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం  కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ఆరోగ్య కర సమాజం తయారు చేయడంలో అంగన్వాడీల పాత్ర గణనీయమైనదని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో…

కడ్తాల్లో విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : కడ్తాల మండల కేంద్రంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధున్ని  కడ్తాల మండల జడ్పిటిసి జర్పుల దశరథ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, కడ్తాల ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.…