Category తెలంగాణ

మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పి సబితా ఇంద్రారెడ్డి బి  ఫామ్ 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సి ఎం కె సి ఆర్ చేతుల మీదగా బి ఆర్ ఎస్ పార్టీ బి ఫామ్ అందజేశారు. ఈ  సందర్బంగా మంత్రి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో…

మోదీ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కేంద్ర ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అర్హులైన లబ్ధిదారులకు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కే దక్కుతుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి…

దౌల్తాబాద్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16:  దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను  దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలు 40 రోజులు ఓపిక పట్టాలని రానున్నది ఇందిరమ్మ…

గీతం లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 16: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఎస్ఓ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ సోమవారం ఘనంగా నిర్వహించారు.నీరు జీవితం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు’ అనే ఇతివృత్తంలో ఈ ఏడాది వేడులకు నిర్వహించాలన్న ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో)…

మంత్రి సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో బిఆర్ఎస్ లో చేరారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.వారందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రి…

ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రజలు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు రాబోవు శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం యాలాల పోలీస్ స్టేషన్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన డిఎస్పి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో…

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు..వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో మొదటిరోజు ఎన్నికల ప్రచారం. బోనాలతో, పూల వర్షంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు.…

కొడంగల్ లో బిఆర్ఎస్ గెలిచేనా.

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16: కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్‎ వైపే ఉండనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్‎లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొడంగల్ పీసీసీ  చీఫ్ రేవంత్‎రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి…

ప్రజావాణిలో 18 దరఖాస్తులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: సోమవారం సిద్దిపేటలోని సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిఆర్ఓ నాగరాజమ్మ ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ జరిగింది. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవడానికి అర్జిదారులు కార్యలయంకి వచ్చారని అర్జిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా అధికారులు పని చెయ్యాలని సూచించారు. ప్రజావాణిలో  18 దరఖాస్తులు…