Category తెలంగాణ

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దుర్గాదేవి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు…

బండ్లగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దశాబ్ది కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన…

ఘనంగా దసరా పండుగ వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో దసరా పండుగ వేడుకలు సోమ వారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ దసరా పండుగ వేడుకలకు మంత్రి మహేందర్రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి డిసిసిబి  చైర్మన్ మనోహర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు. అనంతరం…

టీ హబ్ ను సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని బీఫార్మసీ, ఏం ఫార్మసీ, విద్యార్థులు మంగళవారం హైదరాబాదులోని టీ- హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫార్మసీ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. హేమై ఈ పర్యటనను సమన్వయంగా చేయగా డాక్టర్ పవన్ కుమార్ సహకరించారు. ఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు …

కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్ అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  విమర్శించారు. మంగళవారం తాండూరులోని ఎమ్మెల్యే నివాసంలో బషీరాబాద్ మండలం కొర్వి చేడ్ ఘని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహారాష్ట్ర అంబన్న పలువురు యువకులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్…

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌నుంచి తాను టికెట్‌ ఆశిస్తున్నట్లు గద్దర్‌ ‌కుమార్తె వెన్నెల తెలిపారు. టిక్కెట్‌ ఇస్తే పోటీ చేస్తా..లేకున్నా ప్రచారం చేస్తానని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో తన తల్లితో కలిసి వెన్నెల వి•డియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ‌నుంచి టికెట్‌ ఆశిస్తున్నాను. కానీ టికెట్‌…

జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగం నిషేధంపై శనివారం డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఒకరోజు వర్క్ ‌షాప్‌ ‌జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు చైర్మన్‌…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

అమ్మవారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శ్రీ దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, రెడ్డి బ్రదర్స్ గల్లీ నందు ఏ ర్పాటు చేసిన పలు అమ్మవార్ల మండపల్లో జరిగిన పూజల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి…