అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్

గజ్వేల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా బ్రతకాలన్నదే కేసిఆర్ లక్ష్యం కాగా , పేద ప్రజల సంక్షేమం , రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన గజ్వేల్ లో విలేఖరులతో మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా ,…







